మధుమేహం ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ

 అధిక  రక్తపోటు ఉన్న వారికి గుండె సమస్యలు

ధూమపానం ఎక్కువగా అలవాటు ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువ

 ఊబకాయం/ స్థూలకాయం 

శారీరక శ్రమ  లేక పోవడం కూడా గుండెపోటుకు కారణం కావచ్చు

అనారోగ్యకరమైన జీవనశైలి లేకపోవడం