మొటిమలు తగ్గించే చందనం
మొటిమలు తగ్గించే చందనం
మేలు రకం చందనం పొడిలో కద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
మొటిమలు తగ్గించే చందనం
ఇలా ప్రతి రోజూ చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
మొటిమలు తగ్గించే చందనం
చందన పొడిలో పసుపు, లేదా నిమ్మరసం లేదా కలబంద గుజ్జు కలుపుకుని కూడా ముఖానికి రాసుకోవచ్చు.
మొటిమలు తగ్గించే చందనం
దీనివల్ల మొటిమలు, నల్ల మంగు మచ్చలు తగ్గిపోతాయి. గ్లో పెరుగుతుంది.