కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే..
కాలేయం బాగుండాలంటే జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్,కార్బోనేటెడ్ డ్రింక్స్, మద్యం ధూమపానంకు దూరంగా ఉండాలి.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే..
లేదంటే ఫ్యాటీ లివర్, తీవ్రమైన కాలేయ సమస్యలు వస్తాయి.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే..
విటమిన్ సి అధికంగా లభించే ఉసిరి, సల్ఫర్ ఎక్కువగా ఉండే వెల్లుల్లి తీసుకోవాలి
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే..
గ్రీన్ టీ, వాల్ నట్స్, అవకాడో, బీరకాయ కాలేయ సమస్యలను దూరం చేస్తాయి.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే..