ఉప్పు తక్కువగా తినాలి. శరీరానికి అవసరమైన అయోడిన్‌ను మాత్రమే తీసుకోవడం మంచిది

ఎక్కువ చక్కెర తీసుకోవడం విషంతో సమానం. చక్కెర వల్ల మధుమేహం, గుండెపోటు వస్తుంది

నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. అధిక కొలెస్ట్రాల్ కారణంగా ఎన్నో రోగాలు సంక్రమిస్తాయి

పండ్లు, కూరగాయలు, ఆహారాన్ని పరిమితిలో తినాలి. ఎక్కువగా తింటే అనర్థం

ఫాస్ట్ ఫుడ్ స్లో పాయిజన్‌లా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది