ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు వీటిని అలవర్చుకోవాలి
ప్రతిరోజూ ఉదయాన్నే తొందరగా మేల్కొనాలి
రోజూ గంట వ్యాయామం, యోగా లాంటివి చేయాలి
శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి
ఇలా చేస్తే రోజంతా ఆనందకరంగా ఉండవచ్చు.