రోజూ పాలు, గుడ్లు అందించాలి

వారానికి రెండుసార్లు ఆకు కూరలు తినిపించాలి

ఎర్రని చిలగడదుంపలు పిల్లల ఆహారంలో చేర్చాలి

సాల్మన్‌ చేపల్లో ఒమెగా -3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి

స్ట్రా బెర్రీ, బ్లూ బెర్రీలు, రాస్‌ బెర్రీలను తినిపించాలి