జీవక్రియ అనేది ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ
ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవడం ద్వారా జీవక్రియ పెరుగుతుంది.
వాములో ఉండే గుణాలు జీవక్రియను పెంచుతాయి
సలాడ్ తినడం వల్ల జీవక్రియ బాగుంటుంది
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం కూడా జీవక్రియను పెంచుతుంది
పెరుగు, చిరు ధాన్యం, పన్నీర్ జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి
దాల్చిన చెక్క టీలో జీవక్రియను పెంచే యాంటీ ఆక్సిడెంట్లు
మొలకెత్తిన ధాన్యాలు జీవక్రియను కూడా పెంచుతాయి