జీవక్రియ అనేది ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ
ఆహారంలో కొన్ని అంశాలను చేర్చుకోవడం ద్వారా జీవక్రియ పెరుగుతుంది
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం కూడా జీవక్రియను పెంచుతుంది
దాల్చిన చెక్కటీలో జీవక్రియను పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి
మొతకెత్తిన ధాన్యాలు జీవక్రియను పెంచుతాయి
సలాడ్ తినడం వల్ల జీవక్రియ కూడా బాగుంటుంది