ఉదయం లేవగానే టీ, కాఫీ తాగుతున్నారా..? మీ ఆరోగ్యం డేంజర్‌లో పడుతున్నట్టే..
18 November 2023
నిద్రలేమి అనేది పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఈ సమస్య మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు నిద్ర సమస్యలు ఉన్నట్లయితే షుగర్ ముప్పు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు తేల్చారు.
కంటినిండా కునుకు లేని మహిళల్లో టైప్2 డయాబెటిస్ ముప్పు ఎక్కువ అని అధ్యయనకారులు జరిపిన పరిశోధనల్లో గుర్తించారు.
పురుషుల కంటే మహిళలే అధికంగా నిద్ర లేమితో సతమతమవుతున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వారి ఆరోగ్యంపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపుతుంది.
నిద్ర లేమి సమస్యతో బాధపడే రుతుక్రమం ఆగిపోయిన మహిళలు గుండె సంబంధ వ్యాధులు, రక్తపోటు బారిన పడే ప్రమాదం ఉంది.
20 నుంచి 75 ఏండ్ల వయసున్న మహిళలపై జరిపిన పలు పరిశోధనలలో ఆసక్తికర విషయాలు వైద్య నిపుణులు గుర్తించారు.
రాత్రి సమయంలో కేవలం ఆరున్నర గంటలే నిద్రించిన మహిళల్లో టైప్ 2 మధుమేహ ముప్పు అధికంగా ఉందని వారి అధ్యయనాల్లో తేలింది.
నిద్రలేమి సమస్య ఉన్న మహిళలు వెంటనే మీ డాక్టర్ ని తగిన చర్యలు తీసుకోండి. ఎలా చేయడం సమస్య దూరమవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి