ఏ వ్యక్తులు జిమ్‌కు అస్సలు వెళ్లకూడదు?
06 May 2025
Prudvi Battula
జిమ్‌కి వెళ్లడం ద్వారానే ఊబకాయం తొలగిపోతుందని జనం నమ్ముతారు. అయితే, అందరూ జిమ్‌కు వెళ్లలేరని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ఏ వ్యక్తులు జిమ్‌కు వెళ్లకూడదో మాకు తెలుసుకోండి. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే, జిమ్‌కు వెళ్లడం మానుకోవడం మంచిది.
మీకు ఏదైనా ఎముక సంబంధిత వ్యాధి ఉంటే, మీరు జిమ్‌కు వెళ్లకూడదు. దీనివల్ల ఎముకులకు దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి.
చిన్నపిల్లలు జిమ్‌కి వెళ్లకూడదు ఎందుకంటే వారి ఎముకలు, నరాలు బలహీనంగా ఉంటాయి. వారు వర్కౌట్ చేస్తే ప్రమాదం ఎక్కువ.
మీరు గర్భవతిగా ఉంటే జిమ్‌కు వెళ్లకపోవడమే మంచిది. వెళ్తే గర్భస్రావం లేదా పుట్టబోయే బిడ్డకు, తల్లికి సమస్యలు వస్తాయి.
మహిళలు మీకు పీరియడ్స్ ఉంటే జిమ్‌కు వెళ్లకుండా ఉండాలి. కాదని వెళ్తా రాబోయే ఆరోగ్య సమస్యలను అంచనా వేయలేం.
గుండె సమస్యలు లేదా తీవ్రమైన ఉబ్బసం వంటి కొన్ని పరిస్థితులు ఉన్నవారికి జిమ్ వ్యాయామాలు సురక్షితం కావని, ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు.
గాయాలు లేదా శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత కొన్ని రోజులు జిమ్‌కు వెళ్లకుండా ఉంటె మంచిది. ఈ సమయంలో జిమ్ కార్యకలాపాల వల్ల సమస్య తీవ్రతరం కావచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తత్కాల్.. ప్రీమియం తత్కాల్.. వీటి మధ్య తేడా ఇదే..
పాకిస్తాన్ అబ్దాలి క్షిపణికి భారత్ అగ్ని 1 సరిపోతుందా?
వాస్తు ప్రకారం.. సానుకూల శక్తిని ఆకర్షించే 8 జంతువులు ఇవే..