కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

16 December 2023

కొలెస్ట్రాల్ అనేది ప్రతిఒక్కరి శరీరానికి ఎంతో అవసరమైన మూలకం. కానీ ఒక్కోసారి ఈ స్థాయిలు పెరగడం జరుగుతుంది.

మనషుల శరీరాల్లో కొలెస్ట్రాల్ పరిమాణం ఎల్లప్పుడూ సాధారణంగా ఉండాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం ప్రమాదకరం. సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల సమస్య దూరం.

ఇది ఎక్కువగా పెరిగితే గుండెపోటు వస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ పెరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

CDC ప్రకారం, పెరిగిన కొలెస్ట్రాల్ లక్షణాలు లేవు. దీన్ని గుర్తించాలంటే రక్త పరీక్ష చేయించుకోవాలని అంటున్నారు.

ఇది పేరిగినప్పటికి లక్షణాలు కనిపించలేనందున కొలెస్ట్రాల్ ను సైలెంట్ కిల్లర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రజలు ఎప్పటికప్పుడు వైద్యుల సలహాల మేరకు పరీక్షలు చేసుకోవాలి. అప్పుడే కొలెస్ట్రాల్ ను లెవెల్స్ ను గుర్తించవచ్చు.

అలాగే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.