ఒంటరితనం అంతా ప్రమాదమా..
TV9 Telugu
12 August 2024
చాలా దేశాల్లో కరోనా తర్వాత ఒంటరితనం సమస్య అనేది అధికమైంది. తనకు ఎవ్వరూ లేరనే భావన వ్యక్తిని కుంగదీస్తుంది. చివరికి మనిషిని చనిపోయేలా కూడా చేస్తుంది.
ఇతరులతో బంధాలు మెయింటైన్ చేసేవాళ్లకంటే ఒంటరితనంతో భాదపడుతున్న వారు మరణించే చాన్స్ 50% ఎక్కువ ఉంటుందట.
రోజుకు 15 సిగరెట్లు తాగితే ఎంత ప్రాణాంతకమో ఒంటరితనం అంత ప్రమాదకరమైనదని తాజాగా పరిశోధకులు వెల్లడించారు.
ఒంటిరితనం అనేది రోజువారి జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
ఒంటరితనం వల్ల తనకంటూ ఎవ్వరూ లేరనే మానసిక బాధ ఆవరించి మనిషి ఒక విధమైన చేతకాని వాడిలా మారిపోతాడని వెల్లడైంది.
క్రమేణ మంచానికే పరిమితమై ఓ భయానక రోగిలా తయారవుతాడు. ఏ వ్యాధి లేకుండానే ఏదో మహమ్మారి బారినపడ్డవాడిలా మరణించే ప్రమాదం ఉంటుంది.
నేను ఒంటరి అనే భావన మనసులో నుంచి మొదట తొలగించుకోవాలి. తనకు నచ్చినా లేదా తనంటే ఇష్టపడే వ్యక్తులతో గడుపుతూ ఉండాలి.
టూర్‌కి వెళ్ళనట్లయితే ఇక్కడ కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి సమాచారం ఉంది. వేసవి సెలవులు గడపడానికి ఈ ప్రదేశాలు చాలా మంచి ప్రదేశాలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి