ఈ ఆహారానికి వెల్ కామ్.. దింతో అధిక బరువుకి బై బై..
TV9 Telugu
02 February 2024
మనం ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఏం తీసుకున్నామనేది రోజంతా మనం ఉత్సాహంగా ఉండటం, ఆకలి, పనిచేసే తీరు అంతటినీ నిర్ధేశిస్తుంది.
అంతటి విలువైన అల్పాహారంపై చాలా మంది పెద్దగా ఫోకస్ పెట్టరు. ఉదయాన్నే మనం తీసుకునే తొలి ఆహారం పోషకాలతో కూడినదై ఉండేలా చూసుకోవాలి
త్వరగా ఆఫీస్‌కు వెళ్లాలనో, ఇతర పనుల ఒత్తిడితోనే ఏదో తిన్నామనే రీతిలో బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చేస్తుంటారు.
త్వరగా ఆకలి వేయకుండా ఉంచే పోషక పదార్థాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
రోజంతా జీవక్రియల వేగం పెంచేలా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉండాలంటే మంచి బ్రేక్‌ఫాస్ట్ తినాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు అధికంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకర కొవ్వులు, బెర్రీస్, చియా సీడ్స్ ఉండేలా చూసుకోవాలి.
బనానా, పెరుగు, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాలను కూడా బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకోవాలని అంటున్నారు నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి