దానిమ్మ ఆకులతో మీ ఆరోగ్యం పదిలం..

TV9 Telugu

13 October 2024

మూడు వంతుల నీటిలో దానిమ్మ ఆకుల పేస్ట్ ని వేసి.. ఆ నీరు అర వంతు వచ్చే వరకూ మరిగించి.. ఈ నీటిని రోజూ రాత్రి నిద్ర పోయేముందు తాగితే సుఖ నిద్ర మీ సొంతం.

గజ్జి, తామర వంటి స్కిన్ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే.. దానిమ్మ ఆకుల‌ను పేస్ట్‌ ను అప్లై చేస్తే నయం అవుతుంది.

అంతేకాదు శరీరం మీద ఉన్న పుండ్లు, గాయాలు త్వరగా దానిమ్మ చెట్టు ఆకులను ఉపయోగిస్తే త్వరగా తగ్గిపోతాయి.

చెవి, నొప్పి ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడేవారు దానిమ్మ ఆకుల నుంచి రసం తీసుకుని.. అందులో నువ్వుల నూనె లేదా ఆవ నూనె కలుపుకోవాలి.

ఆ మిశ్రమాన్ని రెండు చుక్కలు రెండు చెవుల్లో వేస్తుంటే.. చెవి నొప్పి, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు.

దానిమ్మ ఆకులు ఆ నోటి సంబంధిత వ్యాధుల నుంచి మంది ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్య, నోటిలో పుండ్లు ఉంటె తగ్గుతాయి.

దానిమ్మ ఆకుల పేస్ట్‌ను మొటిమ‌ల‌పై రాస్తుంటే మొటిమ‌లు త‌గ్గిపోతాయి. అజీర్ణం, మ‌ల‌బ‌ద్దకం, గ్యాస్‌, విరేచ‌నాలు వంటి స‌మ‌స్య‌లు దానిమ్మ ఆకుల జ్యుస్ తాగవచ్చు.

జంతు పరిశోధన ట్రస్టెడ్ సోర్స్  దానిమ్మ ఆకులు కాలేయ క్యాన్సర్ ప్రారంభ దశలలో కణితి పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుందని కనుగొంది.