26 February 2024
ఈ ఆకు పరగడుపున తింటే బాగా పనిచేస్తుందంట
TV9 Telugu
తమలపాకులు ప్రతిరోజు తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తమలపాకులు భోజనం అయ్యాక చాలా మంది తింటుంటారు. దీంతో మన జీర్ణక్రియకు సంబంధమైన అనేక ఇబ్బందులు దూరమైపోతాయి.
తమలపాకులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో పుష్కలమైన విటమన్ లు ఉన్నాయి. కెరోటిన్ , కాల్షియం లు కూడా
అధికమోతాదులో ఉంటాయి.
తమల పాకులు తినడం వల్ల అజీర్తి సమస్య ఉండదు. నోటి నుంచి దుర్వాసన కూడా రాదు. అనవసర కొవ్వును తగ్గించడంలో ఇది ఎంతగానే ఉపయోగపడుతుంద
ి.
రక్తపోటు సమస్యలున్న వారికి బాగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమస్యలున్న మహిళలకు ఇది నొప్పి నివారించేలా చేస్తుంది. నోటిలో పుండ్లు ఏర్
పడకుండా చూస్తుంది.
కొందరికి శరీరంలో అధికమైన ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటివారు తమలపాకును క్రమం తప్పకుండా తింటే శరీరం నుంచి మలినాలను చెమట రూపంలో పోయేలా చేస్తుంది..
దగ్గు, దమ్ము వంటివి దూరమైపోతాయి. గొంతులు గర గర ఉన్న వారు ప్రతిరోజు తమలపాకులను తింటే మంచి ఔషధంగా పనిచేస్తుంది.
తమలపాకును మెత్తగా చేసి గాయం ఉన్న చోట పెడితే , గాయం కూడా మానిపోతుంది. కొందరు చెవిలో దీని రసం ను కూడా వేస్తుంటార
ు.
ఇక్కడ క్లిక్ చేయండి