చలికాలంలో కాలేయాన్ని కాపాడేందుకు జాగ్రత్తలు..
15 December 2023
నేటి బిజీ లైఫ్‌లో మన ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. పూర్వం ప్రజలు రుచికరమైన, పోషకాలతో కూడిన ఇంటి ఆహారాన్ని తినేవారు.
అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది బయటి నుంచి తెచ్చుకున్న జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం మొదలుపెట్టారు.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనవిధానంలో పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు, నిపుణులు.
మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఫిట్‌గా ఉండాలనుకుంటే ఈ చిట్కాలు పాటించలని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిత్యం మీ తీసుకునే ఆహారంలో ఈ మిల్లెట్స్ చేర్చుకోండి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే క్వినోవా తినండి.
పోషకాలు అధికంగా ఉండే పొద్దు తిరుగుడు విత్తనాలను తినండి. మెరుగైన ఆరోగ్యం కోసం చియా విత్తనాలను తినండి.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి తరుచూ నువ్వులను తినాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
శీతాకాలం సమయంలో తరుచూ జనపనార విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి