శరీరం ఫిట్‌గా ఉండాలంటే ఎముకలు దృఢంగా ఉండాలి

చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎముకలు బలహీనం చేస్తాయి

ఇంకా సరైన పోషకాలు లభించకపోయినా బలహీనమవుతాయి

కొన్ని రసయనాలు కలిగిన ఆహారాలు, పానీయాలు డేంజర్

బోన్స్ బలహీనం కాకుండా ఉండాలంటే ఇలా చేయండి

శీతల పానీయాలకు దూరంగా ఉండండి..

ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఉండండి..

టీ - కాఫీ ఎక్కువగా తాగడం మానుకోవాలి 

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి