ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్టే!
Anand T
12 may 2026
ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. నిమ్మకాయలోని ఆమ్ల గుణం ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
కంగా చెప్పాల్సిన పని లేదు.
ఎముకల బలహీనత
ఇందులోని ఆమ్లత్వం దంతాల పైపొరను దెబ్బతీస్తుంది. దీనివల్ల పళ్లు సున్నితంగా మారి, వాటి బలం తగ్గుతుంది.
కంగా చెప్పాల్సిన పని లేదు.
దంతాల సమస్యలు
నిమ్మరసం అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి నిర్జలీకరణ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కంగా చెప్పాల్సిన పని లేదు.
నిర్జలీకరణం
నిమ్మరసంలో ఉండే ఆస్కార్బిక్ యాసిడ్ మూత్ర విసర్జనను పెంచుతుంది. అందుకే దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కంగా చెప్పాల్సిన పని లేదు.
అధిక మూత్ర విసర్జన
ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఏదైన తిన్న తర్వాత మాత్రమే నిమ్మకాయ నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
కంగా చెప్పాల్సిన పని లేదు.
ఎసిడిటీ
నిమ్మకాయలోని కొన్ని గుణాలు మూత్రపిండాల పనితీరుపై అదనపు ఒత్తిడిని కలిగించవచ్చు. కాబట్టి ఈ డ్రింక్‌ను అతిగా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.
కంగా చెప్పాల్సిన పని లేదు.
కిడ్నీలపై ఒత్తిడి
అతిగా నిమ్మరసం తాగడం వల్ల వికారం, వాంతులు మరియు విరేచనాలు వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దీన్ని అతిగా తీసుకోకండి.
కంగా చెప్పాల్సిన పని లేదు.
జీర్ణక్రియ సమస్యలు
నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, ఖాళీ కడుపుతో తీసుకోవడం కంటే ఆహారం తీసుకున్న తర్వాత లేదా తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.
కంగా చెప్పాల్సిన పని లేదు.