చలికాలంలో చిన్నారుల్లో కఫం సమస్యకు వీటితో చెక్..

19 December 2023

TV9 Telugu

ప్రస్తుతకాలంలో మలబద్ధకంతో బాధపడేవారు చాలామందే ఉన్నారు. మారిన ఆహారపు అలవాట్లు, అజీర్ణం.. ఇలా కారణం ఏదైనా ఈ సమస్య మరికొన్ని సమస్యలకు దారి తీస్తుంది.

మలబద్ధక సమస్య ఉన్న కారణంగా అనేక మానసిక సమస్యలు కూడా ఎదురవుతాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి వీలైనంత వరకూ మలబద్ధక సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణలు.

ముఖ్యంగా ఫైబర్, నీటి శాతం తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే.. తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది.

కాబట్టి ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఖచ్చితంగా పైబర్‌ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు ఆహార నిపుణులు.

ఈ సమస్య నుంచి బయట పడేయటంలో పాప్ కార్న్ బాగా సహాయ పడుతుంది. చాలా మంది సినిమాలకు వెళ్లినప్పుడు లేదా టైమ్ పాస్‌ కోసం పాప్ కార్న్ తింటూ ఉంటారు.

చాలా మంది ఇది తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుందనుకుంటారు. కానీ నిజానికి పాప్ కార్న్ తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు.

తరుచుగా ఓట్స్ తినడం వల్ల కూడా మల బద్ధకం సమస్య తగ్గుతుంది. దీనిలో ఫైబర్ కారణంగా తిన్న ఆహారం చక్కగా జీర్ణమై మల విసర్జన అవుతుంది.