అతిగా విటమిన్ మాత్రలు.. సమస్యలకు ఆహ్వానమే..

TV9 Telugu

19 June 2024

విటమిన్ ఇ సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం, హెమరేజిక్ స్ట్రోక్‌కు దారితీయవచ్చు.

విటమిన్ డి సప్లిమెంట్ల ఎక్కువగా తీసుకుంటే విషపూరితంగా మారుతాయి. దీనివల్ల ప్రమాదంలో పడతారు. వీటిని తక్కువ వాడాలి.

విటమిన్ డి టాబ్లెట్స్ బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, సక్రమంగా గుండె కొట్టుకోవడం, రక్తంలో కాల్షియం స్థాయిలను పెంచుతుంది.

విటమిన్ సి ఇతర పోషకాల కంటే తక్కువ విషపూరితం , అతిగా తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు, మైగ్రేన్లు వంటి సమస్యలు వస్తాయి.

అధిక విటమిన్ A మాత్రల వినియోగం వలన వాంతులు, ఇంట్రాకోక్యులర్ ఒత్తిడి పెరగడం వంటి లక్షణాలు ఉంటాయన్నది నిపుణుల మాట.

విటమిన్ బి12 మాత్రలను ఎక్కువ మోతాదులో తీసుకున్నా, అది మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది.

విటమిన్ బి12 బయటకి వెళ్ళిపోయినప్పటి దీని కారణంగా కొన్ని సార్లు కళ్లు తిరగడం, వాంతులు, అలసట వంటివి రావచ్చు.

అందుకే విటమిన్ ప్లిమెంట్ల రూపంలో తగ్గించండి. పూర్తిగా తీసుకోకపోవడం కూడా చాల మంచిదని అంటున్నారు నిపుణులు.