అధిక ఫైబర్‎తో నష్టాలు ఇవే.. 

TV9 Telugu

11 August 2024

డైటీషియన్ల ప్రకారం.. ఫైబర్ కేవలం ఒక రకమైన కార్బోహైడ్రేట్. ఇది సహజంగా మొక్కల ఆధారిత ఆహారాలలో లభిస్తుంది.

సాధారణంగా ఫైబర్ పదార్థాలు కాకుండా ఆహారం జీర్ణం అవడం కొంచెం కష్టమే. కానీ ఇప్పటికీ చాలామంది ప్రజలు అన్నం, రోటి వంటి వాటిని తింటారు.

ఎక్కువగా తీసుకుంటే ఇందులో ఉండే పోషకాలు మనకు హానికరం అని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫైబర్ పదార్థాలను మితంగా తినాలని సూచిస్తున్నారు.

ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ కంటే ఎక్కువ తీసుకుంటే గుండె, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, స్ట్రోక్, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలకు గురవుతారు.

ఇలాంటి వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలంటి అప్పుడు ఫైబర్ అధికంగా తీసుకోకూడదు.

ఆహార మార్గదర్శకాలు ఎక్కువ ఫైబర్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి గరిష్ట పరిమితిని చెప్పకపోయినప్పటికీ జాగ్రత్తలు అవసరం అంటున్నారు.

ఎక్కువ ఫైబర్ తీసుకోవడం గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి ఇంకా ఎన్నో సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు.

రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ తీసుకుంటే.. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.