రాత్రిపూట స్నానం చేస్తున్నారు.. ఇది కచ్చితంగా తెలుసుకోండి..

20 September 2023

ఆఫీస్ నుంచి వస్తున్న సమయంలో ట్రాఫిక్ లో ఇరుక్కొని పొల్యూషన్ కారణంగా ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు స్నానం చేయలనిపిస్తుంది.

అందుకే చాలామంది రాత్రుళ్ళు స్నానం చేస్తుంటారు. అయితే రాత్రిపూట స్నానం చేయడం అంత మించింది కాదంటున్నారు నిపుణులు.

రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని అంటున్నారు. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాత్రిపూట సహజంగానే శరీరంలో ఉష్ట్రోగ్రత తగ్గుతుంది.  దీని కారణంగా మెదడులో ఉన్న స్లీప్ సైకిల్ యాక్టివేట్ అవుతుంది.

కానీ రాత్రిపూట స్నానం కారణంగా ఉష్ట్రోగ్రత పెరుగుతుంది. దీని వల్ల సరిగా నిద్ర పట్టక రాత్రంతా ఇబ్బంది పడతారు.

అయితే వైద్యుల సలహా మీరకు నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు మాత్రమే స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఇలా చేయడం వల్ల గుండె సడి పెరగడం మాత్రం కాదు రక్తపోటుకు దారితీస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారు రాత్రిపూట స్నానం చేయకూడదు.

చాలామంది రాత్రివేళల్లో వేడి నీటితో స్నానం చేసి డిన్నర్ చేసి నిద్రపోవడం వల్ల బాగా నిద్రపడుతూంది అనుకుంటారు.

కొంతమంది డిన్నర్ చేసిన తర్వాత స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణం కాదు. ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది.

రాత్రి సమయంలో తల స్నానం చేసి జుట్టు ఆరకముందే నిద్రపోవడం వల్ల సైనస్ సమస్యకు కారణం అవుతుంది. దీనివల్ల జుట్టు సమస్యలు కూడా వస్తాయి.