అధిక టీతో సమస్య దండయాత్ర తప్పదు..
TV9 Telugu
13 July 2024
టీలో కెఫిన్, టానిన్ ఉన్నందున ఎక్కువగా తీసుకోవడం ఐరన్ లోపం ఏర్పతుందని అంటున్నారు పోషకాహార నిపుణులు.
టీ అధిక వినియోగం కారణంగా మీ జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందని చెబుతున్న ఆరోగ్య నిపుణులు, వైద్యులు.
టీలో అధిక కేఫిన్ ఉండడం వల్ల టీను ఎక్కువగా సేవిస్తే రాత్రి సమయాల్లో మీ నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది.
టీ అధికంగా సేవించిన కారణంగా వచ్చిన దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల ఊబకాయం, రక్తంలో చక్కెర నియంత్రణ సరిగ్గా ఉండదు.
టీలో కెఫిన్ గుండెల్లో మంటకు కారణం అవుతుంది. చాలా మందిలో వచ్చే యాసిడ్ రిఫ్లక్స్‌ను ముందస్తు లక్షణాలను పెంచుతుంది.
టీలో ఉన్న అధిక కెఫిన్ మీ అన్న వాహికను మీ నుంచి వేరుచేసే స్పింక్టర్‌ను దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు.
అధిక టీ తీవ్రమైన తలనొప్పితో బాధపడతారు. సోడా, కాఫీతో పోల్చుకుంటే టీలో తక్కువ కెఫిన్ ఉన్నప్పటికీ ఇది కీడు చేస్తుంది.
రోజుకు 400-500 ఎంజీల కంటే ఎక్కువ కెఫెన్ సేవిస్తే తల తిరగడం అనే పరిస్థితి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి