ఈ యోగాసనాలతో కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం..

ప్రస్తుత కాలంలో ప్రజలను వేదించే సమస్యలో కీళ్ల నొప్పులు ఒకటి.

ఎన్ని మందులు వాడిన ఈ సమస్య తగ్గదు.

అలంటి సమయంలో కొన్ని యోగాసనాలు వేస్తే చాలు.

కీళ్ల నొప్పుల ఉపశమనం కోసం ఏ యోగాసనాలు వేయాలో తెలుసుకుందాం

వీర్-భద్రసనం

ధనురాసనం

త్రికోణాసనం

సేతు-బంధ ఆసనం