ఈ 5 డ్రై ఫ్రూట్స్ తో అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం..

ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్యగా మారింది.

దీనికి ఆహారఫు అలవాట్లు కారణం కావచ్చు.

అదీకాక ఎక్కువ కూర్చొని పని చేయడం కూడా కారణం కావొచ్చు.

అయితే ఇప్పుడు బరువు తగ్గడానికి ఏ డ్రై ఫ్రూట్స్ తినాలో తెలుసుకుందాం.

ఎండుద్రాక్ష

అంజీర్

బాదాం పప్పు

ఖర్జూరం

మునక్క