ఎర్రతోట కూర ఆ సమస్యలకు యమరాజు..

TV9 Telugu

08 July 2024

రక్తం తక్కువగా ఉన్న వారుఎర్రతోట కూర తరుచూ తీసుకువాడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

అధిక రక్తపోటుతో బాధపడే వారు ఎర్ర తోటకూర తింటే ఆరోగ్యానికి మంచిది. ఇది రక్తపోటు స్థాయిలను అదుపు చేస్తుంది.

ఎర్ర తోటకూర తినడం వల్ల ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయని అంటున్నారు నిపుణులు. ప్రేగుల్లో సమస్య ఉన్నవారు దీన్ని తినవచ్చు.

ముఖ్యంగా ఎర్రతోట కూరను తరుచూ తీసుకుంటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

ఎర్రతోట కూర ఊబకాయానికి ఉత్తమ నివారణగా పని చేస్తుంది. స్థూలకాయాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఎర్రతోట కూరలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలు దృఢంగా మారేలా చేస్తాయని చుబుతున్నారు ఆరోగ్య నిపుణులు, వైద్యులు.

సీజనల్ గా వచ్చే వైరల్ ఇన్ ఫెక్షన్లతో ఎర్రతోట కూర పోరాడుతుంది. దీంతో ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది అంటున్నారు.

అలాగే రెగ్యులర్ గా ఎర్రతోట కూర వినియోగంతో గొంతు క్యాన్సర్ రాకుండా సహాయం చేస్తుందమీ అంటున్నారు నిపుణులు.