పచ్చి అరటిపండుతో బోలెడన్ని బెనిఫిట్స్

అరటిపండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

అరటిపండులో అనేక పోషకాలు దాగున్నాయి

పచ్చి అరటిపండు అనేక సమస్యలను నయం చేస్తుంది

అరటిపండు రక్తపోటును నియంత్రిస్తుంది

అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

కడుపు సమస్యలను దూరం చేస్తుంది

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది