ఈ సమస్యలు ఉన్నవారు ఉసిరికాయ అస్సలు తినకూడదు..
ఉసిరికాయ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి.
ఉసిరికాయతో పచ్చళ్లు, ఆమ్లా మురబ్బా వంటి ఆహారాలు కూడా చేస్తారు.
అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరిని తినకూడదు అంటున్నారు నిపుణులు.
ఇప్పుడు ఉసిరిని ఎవరు తినకూడదో తెలుసుకుందాం.
లో బ్లడ్ షుగర్ ఉన్నవారు ఉసిరి తినకూడదు.
జలుబు, దగ్గు భాదితులు
పొత్తికడుపు వాపు సమస్య ఉన్నవారు
కిడ్నీ సమస్యలతో భాధపడేవారు