ఈ 5 సమస్యలు ఉన్నవారు వంకాయ జోలికి అస్సలు వెళ్ళకండి..
25 October 2023
వంకాయ దాదాపు అందరు ఇష్టంగా లొట్టలేసుకుంటూ మరీ తింటారు. దినితో ఎన్నో రకరకాల వంటకాలు తయారు చేసుకొని తింటారు.
అన్ని సీజన్‌లలో తక్కువ ధరకి లభించే వంకాయ చలికాలంలో తింటే బరువు తగ్గవచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. గుండె జబ్బులు ప్రమాదం తగ్గుతుంది.
అన్ని సీజన్‌లలో తక్కువ ధరకి లభించే వంకాయ చలికాలంలో తింటే బరువు తగ్గవచ్చు. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. గుండె జబ్బులు ప్రమాదం తగ్గుతుంది.
కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు వంకాయ తింటే సమస్య మరింత జటిలమవుతుంది. ఈ సమస్య ఉన్నవారు వంకాయకు దూరంగా ఉండడం మంచిది.
శరీరంలో ఐరన్ తక్కువగా ఉన్నవారు కూడా వంకాయ తినకూడదు. దీనివల్ల సమస్య తగ్గకుండా మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
అలర్జీ సమస్యతో బాధపడుతున్నవారు కూడా వంకాయకు దూరంగా ఉంటె మంచిది. దీనిలో ఉన్న అలెర్జీ మూలకాలు కారణంగా సమస్య పెరుగుతుంది.
జీర్ణవ్యవస్థలో సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వంకాయను దూరం పెట్టండి. లేకపోతే సమస్య తప్పదంటున్నారు నిపుణులు.
కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు వంకాయ త్ తింటే కళ్లలో మంట, వాపు, చికాకు వంటివి పెరిగి కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి