వేప చెట్టు రహస్యాలు
పళ్ళు చిగుళ్ళు శుభ్రం చేయడానికి వేవ పుల్లలు ఉపయోగిస్తే వంటి వ్యాధులు దరిచేరవు.
లేత వేపకొమ్మల తో వళ్లు తోమడం ఒక అలవాటుగా మార్చుకున్న వారికి..
నోటి దుర్వాసన, డయేరియా, చిగుళ్ల నుంచి రక్తం కారడం పూర్తిగా తగ్గుతుంది.
ల్రేత వేపాకు చిగుర్లు నిత్యం కొంత తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి నియంత్రించవచ్చు.
లేత వేవ బెరడు, ఆకుల తో నూరి గాయాల పై పూతగ వాడుకోవచ్చు.
ప్రేగుల్లో క్రిములుంటే, వేవ చెట్టు బెరడు మెత్తని చూర్ణం 'చేసి ఉదయం సాయంత్రం ఒక్క చెంచా చొప్పున వారం రోజులు తీసుకోవాలి.
ల్రేత వేపాకులు గ్లాసు నీటిలో అరగంట పాటు నానబెట్టి తర్వాత అరగంట పాటు మరగబెట్టాలి.
ఇది చల్లారాక వడగట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి సేవిస్తే కాలేయానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
వేవ గింజల రసాన్ని తేనెతో కలిపి సేవిస్తే వచ్చ కామెర్ల వ్యాధి నయం అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి