నల్ల ఉమ్మెత్త ఆకులతో అనేక లాభాలు..
TV9 Telugu
15 August 2024
తలపై కురుపులతో ఇబ్బంది పడేవారు నల్ల ఉమ్మెత్తకు నలగగొట్టి ఆముదంతో నూరి ఉడకబెట్టి ఆ ముద్దను కురులపై లేపనం వేస్తె తల కురుపులు తగ్గిపోతాయి .
అరికాళ్ళ మంటలు తగ్గుటకు నలల ఉమ్మెత్తకు రసం , దొండాకు రసం, చిక్కుడాకు రసం సమంగా కలిపి అరికాళ్ళకు మర్దన చేస్తూ ఉంటే మంటలు తగ్గుతాయి.
నల్ల ఉమ్మెత్త ఆకు నలగగొట్టి ఆవు పేడతో కలిపి మెత్తగా నూరి ఉడకబెట్టి దానిని గోరువెచ్చగా గడ్డలపై వేసి కట్టు కడుతూ ఉంటే గడ్డలు పగిలి మానిపోతాయి .
నల్ల ఉమ్మెత్త ఆకులను శుభ్రపరిచి ముద్దగా నూరి రసం తీసుకోని 100 గ్రాముల నువ్వుల నూనె కలిపిని మిశ్రమాన్ని రాసుకుంటే గజ్జి, తామర, దురద, అలర్జీ అన్నీ తగ్గుతాయి.
నల్ల ఉమ్మెత్త చెట్ల వేర్లు ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని గోమూత్రంలో కలిపి రాసుకుంటే పురుషులలో అంగస్తంభన సమస్య తగ్గుతుంది.
ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉన్న చోట రాసి కట్టు కడితే శరీరం లో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.
స్త్రీల స్తనాల వాపులకు ఈ ఆకులపై నువ్వుల నూనె రాసి వేడి సెగ చూపించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి తగ్గుతాయి.
నల్ల ఉమ్మెత్త ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి నీటిని పారబోసి ఆకులను ఎండబెట్టి మజ్జిగలో కలిపి తాగితే చర్మ సంబంధ సమస్యలను నివారిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి