బెండకాయను ఇలా తింటే షుగర్ వ్యాధి పరుగో పరుగు

TV9 Telugu

29 April 2024

ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా డయాబెటిస్ బాధ పడేవారి సంఖ్యా  రోజురోజుకు పెరిగిపోతున్నారు..

బెండకాయను షుగర్ వ్యాధిగ్రస్థులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు సులభంగా తగ్గిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారు కచ్చితంగా బెండకాయ నీరు తీసుకోవాలి. 

డయాబెటిస్‌ బారిన పడ్డవారు పచ్చి బెండకాయ తినడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బెండకాయలో కరిగే ఫైబర్‌ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాదు ఇది కడుపు సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. 

రాత్రి పడుకునే ముందు బెండకాయను కట్ చేసి ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. వీటిని మరుసటి రోజు ఉదయం పరగడుపున తీసుకోవాలి. 

ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. ఈ నీటిని తీసుకునేటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా క్ష్నుణ్నంగా తనిఖీ చేస్తు ఉండండి.  

పోషకాలు పుష్కలంగా ఉండే బెండకాయ నీటిని తీసుకుంటే సహజసిద్ధంగానే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి