కలబంద వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే నష్టాలు 

22 October 2023

కలబందలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటి సెప్టిక్‌ గుణాలు ఉన్నాయి. కలబందతో అద్భుమైన ప్రయోజనాలు ఉన్నాయి.

కలబందలో 

కలబందలో ఆరోగ్యానికి మేలు చేసే బాగాలు ఎన్నో ఉన్నాయి. కలబంద ఎన్నో రకాల సమస్యలపై పోరాడుతుంది.

కలబంద ఆరోగ్యానికి మేలు

కలబందను జుట్టుకు పట్టిస్తే జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా మారుతుంది. జుట్టు ఊడకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జుట్టుకు కలబంద

కలబంద మధుమేహం ఉన్నవారికి అద్భుతమైన ఉపయోగంగా పని చేస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారు తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.

మధుమేహం

జుట్టులో కలబందను అధికంగా ఉపయోగించడం వల్ల కూడా ప్రతికూలతలు ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు

కలబంద నష్టాలు

కలబందను ఎక్కువగా జుట్టుకు పట్టిస్తే దురదగా మారుతుంది. కలబందను ఎక్కువగా అప్లై చేయడం వల్ల జలుబు వస్తుంది.

 జలుబు

వెంట్రుకలు జిగటగా మారి కలబంద జుట్టుకు అతుక్కుపోయి, ఆ తర్వాత తలకు అతుక్కుపోయి దానిపై కలబంద పొర ఏర్పడుతుంది.

జుట్టుకు అతుక్కుపోయి..

టీవీఎస్‌  జూపిటర్ 125 లో కొత్త డిజైన్‌ చేసిన వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఎక్కువ తీసుకోకూడదు