శృంగారం బూతు కాదు.. అదో సహజ ప్రక్రియ.
జీవుల మనుగడ ఆకలి , నిద్ర , శృంగారంతోనే సాధ్యం.
అలాంటప్పుడు శృంగారం ఒక్కటే బూతు ఎలా అవుతుంది..?
శృంగారం గురించి తెలుసుకోవడం , తెలియజెప్పడం తప్పు కాదు.
అలాగని అతి నిద్ర ,అతి తిండి ,అతి శృంగారం కూడా మంచివి కాదు.
విచ్చిల విడిగా , విచక్షణ రహితంగా శృంగారంలో పాల్గొనకూడదు.
దీనికి ముఖ్యంగా పురుషుల కోరికతో పాటు.. స్త్రీల అనుమతి తప్పని సరిగా ఉండాలి.
స్త్రీల అనుమతి లేనిదీ వారిని తాకడం కూడా తప్పే అంటున్నారు నిపుణులు.
స్త్రీల ఇష్టంతో శృంగారంలో పాల్గొన్న పురుషులకు ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఉండవు.
సోషల్ మీడియా కధనాల ఆధారంగా ఇచ్చిన కథనం. దీనికి టీవీ9 యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి