ఉసిరి తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీగా పిలుస్తారు. ఉసిరి లో విటమిన్ సి సమృద్ధిగా లబిస్తుంది.
ఒక్క ఉసిరి సర్వ రోగ నివారిణి
ఉసిరి ప్రతి రోజు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా నియంత్రిస్తుంది.
ఒక్క ఉసిరి సర్వ రోగ నివారిణి
మధుమేహం వ్యాధి గ్రస్తులు రోజు ఉసిరిని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరిగి సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కలుగుతుంది.
ఒక్క ఉసిరి సర్వ రోగ నివారిణి
క్రమం తప్పకుండ ప్రతి రోజు ఉసిరిని తింటే ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గుతారు.
ఒక్క ఉసిరి సర్వ రోగ నివారిణి
ఉసిరి తినడం వల్ల కళ్లకు చాలా మంచిది. కంటి చూపు పెరుగుతుంది. కంటి సంబంధిత కేటరాక్ట్ , రెటినల్ డిసార్డర్స్ సమస్యలకు ఉసిరి మంచి పరిష్కారం
ఒక్క ఉసిరి సర్వ రోగ నివారిణి
ప్రతి రోజు ఉసిరిని తినడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది. జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. జుట్టుని కుదుళ్ల నుంచి పటిష్టం చేస్తుంది.
ఒక్క ఉసిరి సర్వ రోగ నివారిణి
జీర్ణక్రియ ఉసిరి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో విసర్జన ప్రక్రియ సులభమౌతుంది. ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి.