నెల రోజులు మద్యం మానేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుందో తెలుసా..?
ఆల్కహాల్ మానేసిన వారాల్లోనే కాలేయ పనితీరు మెరుగవుతుంది.
శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యం మెరుగు అవుతుంది.
మద్యపానాన్ని మానేస్తే క్యాన్సర్ ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
పొట్ట భాగంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో శరీర బరువు కూడా తగ్గుతుంది.
మితిమీరిన ఆల్కహాల్ వినియోగం మతిమరుపు సమస్యను పెంచుతుంది.
మద్యపానం మానేస్తే డోపమైన్‌ను తగ్గిస్తుంది. మెదడు మరింత శక్తివంతంగా పనిచేస్తుంది.
మెరుగైన శక్తి మీలో కలుగుతుంది. హాయిగా నిద్ర పడుతుంది.
ముఖ్యంగా మద్యం సేవించడం మానేస్తే కుటుంబం సంతోషంగా ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..
ఇక్కడ క్లిక్ చేయండి..