కళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి..
సర్వేంద్రియానం నయనం - ప్రధానం.. కంటి ఆరోగ్యం చాలా ముఖ్యం..
కళ్ళు, దృష్టి రెండూ సంపూర్ణంగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి..
కళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు విస్మరించకండి..
కళ్లలో క్యాటరాక్ట్ అనేది తీవ్రమైన సమస్య.
కంటిశుక్లం కారణంగా కంటి చూపు పోతుంది.
అస్పష్టమైన దృష్టి, చూపు బలహీనంగా మారడం..
మెరుపులు, ఎక్కువ కాంతి కనిపించడం
ప్రతిదీ రెట్టింపుగా కనిపిస్తుంటే వైద్యులను సంప్రదించండి..
ఇక్కడ క్లిక్ చేయండి..