రక్తపోటును రోజుకు ఎన్నిసార్లు చెక్‌ చేసుకోవాలి..?

12 October 2023

ప్రస్తుతం చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. వారు ఒత్తిడికి దూరంగా, సరైన నిద్ర ఉండటం చాలా ముఖ్యం

ఒత్తిడి

అదనపు స్పైసీ ఫుడ్‌ తినేవారిలో, బయటి ఆహారం ఎక్కువగా తినేవారిలో బీపీ ఎక్కువ అవుతుంటుంది. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

 స్సైసీ ఫుడ్‌

అధిక రక్తపోటు మాత్రమే కాదు. తక్కువ రక్తపోటు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. సరిగ్గా తినకపోవడం, పోషకాలు లేని ఆహారం వల్ల కూడా బీపీ లో అవుతుంటుంది.

లో బీపీ

ఒత్తిడిని క్రమం తప్పకుండా చూసుకోండి. లేకుంటే రక్తపోటు పెరగడం, తగ్గడం లాంటివి జరుగుతుంటుంది. రక్తపోటు వల్ల శరీరంలో మరిన్ని సమస్యలు వస్తాయి.

ఒత్తిడి వల్ల

శరీరంలోని రక్తనాళాల ద్వారా రక్తం ప్రవహిస్తుంది. ఇక రక్త ప్రసరణ సమయంలో రక్తనాళాల్లో ఏర్పడే ఒత్తిడి రక్తపోటు పెరిగి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.

 పక్షవాతం

ఒత్తిడి పెరిగినప్పుడు కంటి నుంచి రక్తస్రవం అయి రెటీనా దెబ్బతింటుంది. గుండె, కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

కంటి నుంచి రక్తస్రవం

జీవనశైలి వల్ల ఒక్కోసారి ఒత్తిడి పెరుగుతుంది. నెలకు రెండు సార్లు ఒత్తిడిని చెక్‌ చేసుకోవాలి. బీపీని రోజుకు ఒకటి, రెండు సార్లు చెక్‌ చేసుకోవడం మంచిది.

బీపీ చెకింగ్‌

ఎలాంటి వ్యక్తులు అయినా రక్తపోటును క్రమం తప్పకుండా చెక్‌ చేసుకోవాలి. బీపీ ఉన్నవారు రోజుకు రెండు సార్లు చెక్‌ చేసుకోవాలి.

రోజుకు రెండు సార్లు