అల్లనేరడి పండుతో అద్భుత ప్రయోజనాలు..
అల్లనేరడి పండు తినడం వల్ల 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అల్లనేరడి పండులో యాంటీఆక్సిడెంట్లు, పొటాషి
యం, విటమిన్లు వంటి పోషకాలు ఉన్నాయి.
హిమోగ్లోబిన్ కౌంట్‌ను మెరుగుపరుస్తుంది.
ఇందులో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
అధిక బరువును నియంత్రిస్తుంది
శరీరంలో రోగనిరోధక శక్తిని పె
ంచుతుంది.
మధు మేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..