పొగతాగే అలవాటు ఉందా.. ప్రమాదంలో పడినట్లే..

14 November 2023

పొగతాగే అలవాటు ఉన్నవారికి డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉన్న కారణంగా 40 శాతం గుండె జబ్బులు వస్తాయని అంటున్నారు.

పొగతాగటం వాళ్ళ ఊపిరితిత్తుల సమస్యలు, క్షయ, కంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే దీని వినియోగం తగ్గించండి.

రోగనిరోధక వ్యవస్థ మందగించడం వంటి సమస్యలన్నీ పొగతాగడం వల్ల వస్తాయి. దీని కారణంగా అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఇప్పటికే మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, వెంటనే ధూమపానం పూర్తిగా మానేయడం అత్యుత్తమం. లేదంటే ప్రమాదంలో పడతారు.

మీకు టైప్ 2 డయాబెటిస్ ఉంటే మానసిక ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే పొగాకును దూరం పెట్టండి.

పొగతాగడం మానేసి మానసిక ఆరోగ్యం కోసం విశ్రాంతి పొందే మార్గాలను అన్వేషించాలి. దీని కారణంగా ఆరోగ్యంగా జీవిస్తారు.

యోగా సాధన, లోతైన శ్వాస వర్కౌట్స్ వంటివి ఒత్తిడిని తగ్గించడానికి సాయపడతాయి. ఇలా చేయడం వల్ల పొగతాగడం మానేస్తారు.

మధుమేహం కంట్రోల్‌ కోసం హెల్దీ ఫుడ్ తినడం, టైమ్‌కి తినడం కూడా అలవాటు చేసుకోవాలి. దీని వల్ల మీ ఆరోగ్యం పదిలం.