ఒరెగానో ఆయిల్ మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష..
TV9 Telugu
18 July 2024
ఒరేగానో ఆయిల్‌లోని థైమోల్, కార్వాక్రోల్ అనే పాలీఫెనాల్స్ మన శరీరంలోని అధిక కొలెస్ట్రాల్‌ని తొలగిస్తాయి.
ఓరేగానో ఆయిల్ ఉపయోగించడం వల్ల గుండెపోటు, రక్తపోటు ప్రమాదం తగ్గడంలో పాటు బరువు కూడా త్వరగా తగ్గుతారు.
ఒరెగానో అయిల్‌లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి పెద్దపేగు, బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్‌ని నిరోధిస్తాయి.
ఒరెగానో నూనెలోని యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టగలవు. దీంతో ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది.
గోళ్లు, పళ్లు, గాయాల మీద వచ్చే సమస్యలకు పరిష్కారంగా ఒరెగానో నూనెను ఉపయోగించవచ్చు. ఇది సమస్యలను దూరం చేస్తుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటిసెప్టిక్ గుణాలను ఎక్కువగా కలిగి ఉంది ఒరెగానో ఆయిల్.
ఈ నూనె కడుపులోని పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫలితంగా కడుపుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.
కీళ్ల నొప్పులకు ఒరెగానో ఆయిల్ చక్కని పరిష్కారం. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అన్ని రకాల నొప్పులను తగ్గిస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి