నేరేడు విత్తనాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
వర్షాకాలంలో ఎక్కువగా లభించే పండ్లలో నేరేడు ఒకటి.
నేరేడు పండ్ల తినడం వల్ల ఆరోగ్యనికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే.
అయితే నేరేడు విత్తనాల నుంచి తయారు చేసిన పొడి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.
ఇప్పుడు నేరేడు గింజల పొడితో ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
నేరేడు గింజల పొడి బరువు తగ్గాలనుకునేవారికి దివ్యౌషధం.
నేరేడు విత్తనల పొడిని తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.
నేరేడు విత్తనాల నుంచి తీసిన పొడితో మలబద్ధకం, అజీర్తి, అసిడిటీ సమస్యలు దూరం అవుతాయి.
నేరేడు గింజల పొడి అలసట, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నేరేడు గింజల పొడి కోసం విత్తనాలను ముందుగా గుడ్డ కప్పి ఎండలో ఆరబెట్టాలి.
అవి పూర్తిగా ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసి గ్రైండర్‌లో లేదా మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి