శాకాహారంతో అల్జీమర్స్‌కు చెక్!
07 December 2023
ప్రతిరోజూ 25 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం వల్ల ఆయుష్షు పెంచుకోవచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
రన్నింగ్ వల్ల 35 శాతం మేర మృత్యు గండం నుంచి తప్పించుకోవచ్చని తాజా అధ్యయనంలో గుర్తించారు ఆరోగ్య నిపుణులు.
తైవాన్ దేశంలో 4 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో రన్నింగ్ చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతున్నట్లు గుర్తించారు.
ప్రతిరోజూ జాగింగ్ కాని, రన్నింగ్ కాని, వేగంగా నడవడం వల్ల కలిగే లాభాలను పోల్చి చూశారు ఆరోగ్య నిపుణులు.
ప్రతిరోజూ 25 నిమిషాలు రన్నింగ్ చేయడం 105 నిమిషాలు వాకింగ్ చేయడంతో సమానమని గుర్తించారు ఆరోగ్య నిపుణులు.
9 కిలోమీటర్ల వేగంతో జాగింగ్ చేయడం వల్ల వాకింగ్ చేయడం కంటే 30 శాతం మెరుగైన ఫలితాలను ఈ అధ్యయనంలో కనుగోన్నారు.
రోజూ రన్నింగ్ చేయడం వల్ల గుండెకు ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ అందడం ద్వారా ఆయుష్షు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇప్పట్టినుంచి ప్రతిరోజు వాకింగ్, జాగింగ్ కి బదులుగా 25 నిమిషాలు రన్నింగ్ చేయండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి