ఉల్లి రసంతో ఆరోగ్యానికి కొండంత అండ..
TV9 Telugu
09 June 2024
ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. అనేక వ్యాధులను కూడా నయం చేయవచ్చు.
ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. దీనివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం.
ఉల్లిపాయర రసం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసం తాగితే కిడ్నీలో రాళ్లు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఉల్లిపాయ రసం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. ఉల్లిపాయలో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్, కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి.
ఉల్లిపాయల్లో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
ఉల్లిపాయ రసం తాగడం వల్ల కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆవ నూనెను ఉల్లిపాయ రసంతో కలిపి మసాజ్ చేస్తే కూడా కీళ్ల నొప్పి తగ్గుముఖం పడతాయి
ఉల్లి రసం తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు, చర్మానికి కూడా ఉపయోగపడుతుంది.
కలబంద, కొబ్బరి నూనె మిక్స్ చేసి ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు రాస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి