ఈ జ్యూసులతో పీరియడ్స్ పైన్స్ కి బై బై.. 

TV9 Telugu

24 July 2024

మటన్ లివల్ లో ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉన్న కారణంగా రక్త హీనత తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్ చేస్తుంది.

మేక కాళ్లను కాల్చి.. తయారు చేసే సూప్ తాగితే.. అంటు వ్యాధులు రాకుండా ఉంటాయని అంటున్నారు పోషకాహార నిపుణులు.

జలుబు, ఎముకలు విరగడం వంటి సమస్యలున్న వారు మటన్ బోన్ సూప్ తాగితే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు వైద్యులు.

అలాగే తరచూ మటన్ బోన్ సూప్ తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిల్ని కూడా పెంచుతుంది. ఎముకలను బలపరుస్తుంది.

మేక తలకాయలో ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని కాల్చి.. దానిని ముక్కలుగా చేసి కూర వండుకుని చపాతీ, లేదా రైస్ లో తింటుంటారు.

రెడ్ మీట్ ఇష్టపడని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అనే చెప్పవచ్చు. తలకాయ కూర తింటే.. శరీరం గట్టిపడుతుంది.

మటన్ బోటీ అంటే ప్రేగుల్లో విటమిన్ ఎ, బి12, డి, ఈ, కె ఫ్రై చేసుకుని తింటే మన ప్రేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వారానికి ఒక్కసారి మటన్ తింటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మటన్ వేయించడం, గ్రిల్ చేయడం వల్ల కొవ్వు శాతం పెరుగుతుంది.