పానీపూరితో ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

19 December 2023

TV9 Telugu

పరిశుభ్రతను పాటిస్తూ.. మంచి ప్రమాణాలు పాటించే వారివద్ద పానీపూరి తినడం తప్పు కాదని నిపుణులు అంటున్నారు.

షుగర్ తో బాధపడేవారు ఎలాంటి టెన్షన్ లేకుండా పానీ పూరి తినొచ్చు. దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి షుగర్‌ లెవల్స్‌ పెరిగే ఛాన్స్‌ ఉండదు.

అయితే ఏదైనా కూడా మరీ ఎక్కువ మోతాదులో కాకుండా.. లిమిట్ గా తింటేనే మంచిదంటున్నారు వైద్యారోగ్య నిపుణులు.

పానీపూరీలో మీ శరీరానికి అవసరం అయిన ఐరన్ పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు.

పానీపూరిలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, ఫోలేట్, విటమిన్లు ఏ, బి6, బి12, సీ, డీ వంటివి ఉంటాయి.

పానీపూరీ తినడం వల్ల ఎలాంటి మూడ్ లో ఉన్నా మీ మానసిక స్థితి వెంటనే ఛేంజ్ అయిపోతుందంటున్నారు వైద్య నిపుణులు.

పానీపూరి తీసుకోవడం వల్ల తక్షణమే శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.

అంతే కాకుండా నోటి బొబ్బలు ఉన్న వారు పానీపూరీ తింటే ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకే వీటిని తీసుకోవాలి.