ముల్లంగి ఆకులను చెత్తడబ్బాలో పడేసే అలవాటు ఉందా? ఇక నుంచి మానుకోవాల్సిందే
25 December 2023
TV9 Telugu
జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఫైబర్ ముల్లంగి ఆకుల్లో పుష్కలంగా ఉంటుంది. వీటితో చేసిన ఆహారం మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.