అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రం ఏదో తెలుసా?
TV9 Telugu
12 January
202
5
అనేక ఔషధాల్లో కూడా హలీం గింజలని ఉపయోగిస్తారు. హలీం గింజలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
హలీం గింజలు తరుచూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా మెరుగవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వీటితో శ్వాస కోశ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అలసట, జీర్ణ సంబంధిత సమస్యల్ని కూడా అదుపులోకి తీసుకురావచ్చు.
ఆయుర్వేదంలో అయితే హలీం గింజల్ని.. జుట్టు రాలడాన్ని నివారించే మందుల్లో ఉపయోగిస్తున్నారు. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అధికంగా ఉంటాయి.
గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, మెదడు పనితీరు సక్రమంగా ఉండేందుకు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరమన్నది నిపుణుల మాట.
రక్త హీనత సమస్య ఉన్నవారు వీటిని తింటే.. ఈ సమస్య కంట్రోల్ అవుతుందని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.
హలీం గింజల్లో లైసెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కణజాలాలు ఆరోగ్యంగా ఉండేందుకు, కణజాలాలను మరమ్మత్తు చేస్తుంది.
ఈ హలీం గింజల్ని తింటే చర్మం కాంతి వంతంగా మెరిసి పోయేలా చేస్తాయి. ఇవి శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి జుట్టు, చర్మం అందంగా ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ దేశాల్లో 4 రోజులు మాత్రమే పని దినాలు..!
ఎడారిలో జీవించే జంతువులు ఇవే..!
జమ్దానీ చీరలు కళా నైపుణ్యానికి ఆహా అనాల్సిందే..