తారలను బొమ్మగా మలచి.. వెన్నెలతో ఈమెకు ప్రాణం పోసాడేమో ఆ బ్రహ్మ..
14 November 2023
హ్యాంగోవర్‌కు సహజసిద్ధంగా చెక్ పెట్టడానికి అల్లంతో చేసిన జ్యూస్ బాగా పని చేస్తుందని సూచిస్తున్నారు.
దశాబ్ధాల నుంచి భారతీయ సాంప్రదాయ వైద్యంలో అల్లం కీలకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. దీనితో అనేక సమస్యలు దూరమవుతాయి.
అల్లంలో ఉండే అత్యవసర పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు వాపు నివారణకు అద్భుతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అల్లంలో దాగుండే యాంటీసెప్టిక్ ఔషధాలు ఇది శారీరక ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆల్కహాల్ ను తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయే మలినాల కారణంగా మానవ శారీరక పనితీరు మందగిస్తుంది.
అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయని అధ్యయనకారులు వెల్లడిస్తున్నారు.
అల్లం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని పలు వైద్య నిపుణులు చేసిన పరిశోధనలు చెబుతున్నాయి.
అందుకే హ్యాంగోవర్ అనిపిస్తే వెంటనే అల్లంతో కూడిన ఆహార పదార్థాలు లేదా పానీయాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి