జీవక్రియల వేగం పెంచేందుకు ఉపయోగపడే ఔషధాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉంటాయి. ఆహార పదార్థాలతో కలపకుండా నేరుగా తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగిపోతుంది.
బరువు తగ్గడంలో వెల్లుల్లి ప్రముఖ పాత్ర పోషిస్తుందని అధ్యయనకారులు తెలిపారు. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో వెల్లుల్లిని నానబెట్టి తాగడం వల్ల ఫలితం ఉంటుంది.
నిమ్మరసంలో వెల్లుల్లిని కలుపుకోవడం, వెల్లుల్లి గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. పడని వారు మాత్రం కొద్ది కొద్దిగా తీసుకుంటూ అలవాటు పడటం బెటర్.